|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ అప్డేట్: ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ రిలీజ్ డేట్ వైరల్!

Published: 29-01-2026, 6:05 AM
మాస్ అప్డేట్: ప్రభాస్ 'ఫౌజీ' మూవీ రిలీజ్ డేట్ వైరల్!
  • ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ: హను రాఘవపూడి దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న చిత్రం!
  • ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి.. దేశభక్తి, ప్రేమకథల కలయికగా ‘ఫౌజీ’ మూవీ!
  • 2026 దసరాకు ‘ఫౌజీ’ విడుదల? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్!
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ‘ఫౌజీ’ విడుదల కానుంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రభాస్ ‘ఫౌజీ’: హను రాఘవపూడి మ్యాజిక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘రాజాసాబ్’(Rajaa Saab) మూవీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. దీనికి ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తుండగా భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సినిమాలో ప్రభాస్‌కి జంటగా ఇమాన్వి(Imanvi) అనే కొత్త అమ్మాయి నటిస్తుంది.

ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుందట. అయితే తాజాగా ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న దాని ప్రకారం ఫౌజీ సినిమాను 2026, దసరాకు రిలీజ్ చేయనున్నారట. అప్పటిలోపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతంఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశభక్తితో కూడిన ప్రేమకథగా ‘ఫౌజీ’!

2026 దసరాకు ‘ఫౌజీ’ విడుదల నిజమేనా?

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.