|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ హీరోయిన్ రిద్ధి కుమార్ అందాల ఆరబోత! నెట్టింట సంచలనం!

Published: 28-02-2026, 11:05 AM
ప్రభాస్ హీరోయిన్ రిద్ధి కుమార్ అందాల ఆరబోత! నెట్టింట సంచలనం!
  • 2018లో లవర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిద్ధి కుమార్.
  • ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ లో అవకాశం.
  • హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న ఈ బ్యూటీ.
  • స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళకి హీట్ పుట్టిస్తున్న రిద్ధి.

ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రిద్ధి కుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన అందమైన ఫోటోలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. ఆ వివరాలు చూసేద్దాం!

రాజా సాబ్ తో రిద్ధి కుమార్ క్రేజ్

రిద్ధి కుమార్ 2018లో విడుదల అయిన లవర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ చిన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగించింది.

అలాంటి సమయంలోనే రిద్ధి కుమార్, ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’లో అవకాశం అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈమె పేరు వైరల్ కావడం మొదలైంది. అయితే, ఈ సంక్రాంతికి రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో ఈమె తన అందంతో ప్రేక్షకులను బాగా అలరించింది.

సోషల్ మీడియాలో హాట్ ట్రీట్

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా నటించడంతో రిద్ది కుమార్ వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలను అందుకుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ నటి సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుండడంతో ఈమెకు అనేకమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

వైరల్ అవుతున్న ఫోటోలు

ఈమె అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేస్తూ వస్తుంది, అవి సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈ హీరోయిన్ సూపర్ హాట్ లుక్లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

రిద్ధి కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.