|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కూలీ సినిమా కోసం ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్ స్టార్.. ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..

Published: 07-05-2025, 11:08 PM
కూలీ సినిమా కోసం ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సూపర్ స్టార్.. ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..

Key Points

1

రజినీకాంత్ కూలీ సినిమాకు రూ.260-280 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

2

నాగార్జున రూ.24 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

3

ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజినీకాంత్ నిలిచారు.

రజినీకాంత్ రెమ్యునరేషన్ వివరాలు

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ క్రమంలో రజినీకాంత్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ రూ.260-280 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పింక్‌విల్ల(Pinkvilla) పేర్కొంది. దాదాపు రూ.400+ కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో కీరోల్ ప్లే చేస్తున్న నాగార్జున సైతం రూ.24కోట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రంతో రజినీ ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారని వెల్లడించింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

నాగార్జున పాత్ర మరియు వేతనం

కూలీ సినిమా విడుదల తేదీ

రజినీకాంత్ వంటి మెగాస్టార్ యొక్క భారీ రెమ్యునరేషన్ ‘కూలీ’ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.