
📌 Key Points
- చిరుత నుంచి గ్లోబల్ స్టార్ వరకు: రామ్ చరణ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం!
- RRRతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి సంచలనం సృష్టించారు.
- 2007లో ‘చిరుత’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
- రామ్ చరణ్‌ను ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆయన బర్త్‌డే సందర్భంగా, కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్-5 సినిమాలు మీకోసం!
చిరుత నుండి గ్లోబల్ స్టార్‌గా చెర్రీ ప్రస్థానం
Ram Charan Birthday: అతను హీరో ఏంటీ? సినిమాలు చేసేందుకు చిరంజీవి కొడుకు అయితే సరిపోతుందా?.. ఇలాంటి ట్రోల్స్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఈ రోజు చెర్రీ బర్త్ డే. ఈ సందర్భంగా అతని కెరీర్ ను మార్చిన టాప్-5 సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పడు తండ్రి గర్వించే స్థాయికి చేరుకున్నాడు. 2007లో చిరుతతో అరంగేట్రం చేసిన చెర్రీ కెరీర్ స్టార్టింగ్ లో చాలా ట్రోల్స్ ఎదుర్కున్నాడు. చిరంజీవి కొడుకు అయితే సరిపోతుందా? హీరో కావాలంటే ఇంకేం అర్హత ఉండొద్దా అంటూ చరణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటిని దాటి, అతను గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
RRRతో పాన్ ఇండియా స్టార్‌గా రామ్ చరణ్
రామ్ చరణ్ కెరీర్‌ను మార్చిన సినిమాలు
రామ్ చరణ్ కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. రామ్ చరణ్ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.


