|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో లేల్చేసిందిగా!

Published: 31-07-2025, 5:42 AM
‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో లేల్చేసిందిగా!

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. అయితే, విజయ్ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.

Key Points

1

విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు

2

రష్మిక ఒకే మాటతో సినిమా హిట్ అని ప్రకటించింది

4

విజయ్ అభిమానులు సినిమా హిట్ అంటున్నారు

కింగ్డమ్ మూవీ రివ్యూ

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. భారీ అంచనాల మధ్య నేడు(జులై 31)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. కథ-కథనం పక్కకి పెడితే..విజయ్‌ నటనపై మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు . కానిస్టేబుల్ ‌ సూరి పాత్రలో ఒదిగిపోయాడని , ఎమోషనల్ ‌ సన్నీవేశాల్లో అద్భుతంగా నటించారని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు . విజయ్ ‌ అభిమానులు అయితే హిట్ ‌ సినిమా అని సోషల్ ‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు . ( కింగ్డమ్‌ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి )

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ ‌ మీడియా వేదికగా విజయ్ ‌ కి శుభాకాంక్షలు తెలియజేశారు . తాజాగా నేషనల్ ‌ క్రష్ ‌ రష్మిక కూడా కింగ్డమ్ సినిమాపై తన రివ్యూ ఇచ్చేసింది . ‘ ఇది నీకు(విజయ్‌), నిన్ను ప్రేమించిన వాళ్లకు ఎంత అర్థ అవుతుందో నాకు తెలుసు.. ‘ మనం కొట్టినం’’ అని రష్మిక ఒక్క మాటతో సినిమా సూపర్‌ హిట్‌ అని చెప్పేసింది. కాగా, రష్మిక ట్వీట్‌పై విజయ్‌ స్పందించాడు. అవును ‘మనం కొట్టినం’అంటూ లవ్‌ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు.

రష్మిక రివ్యూ

విజయ్ దేవరకొండ నటన

రష్మిక మందన్నా యొక్క ఒకే మాట రివ్యూతో కింగ్డమ్ సినిమా హిట్ టాక్ ని నిర్ధారించింది. విజయ్ దేవరకొండ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.