|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

Published: 07-06-2025, 8:00 AM
సమంత బోల్డ్ ఫోటోలు వైరల్... మతి పోవాల్సిందే !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన దుబాయ్ పర్యటనలో తీసిన బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను కుదిపేసింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసిన ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

Key Points

1

సమంత దుబాయ్ పర్యటనలో బోల్డ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

2

స్విమ్మింగ్ పూల్ దగ్గర బ్లాక్ డ్రెస్ లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

4

2021 లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు తన కెరీర్ పై దృష్టి పెట్టింది.

దుబాయ్ పర్యటనలో సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్తోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ( Tollywood Industry) దున్నేస్తోంది.

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

బోల్డ్ ఫోటోలు వైరల్

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

అభిమానుల స్పందన

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

దుబాయ్ పర్యటనలో సమంత అందాలను ప్రదర్శించిన బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అభిమానులు ఆమె అందాన్ని ఆరాధిస్తున్నారు. విడాకుల తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టిన సమంత విజయాలను సాధిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.