
Key Points
1
సమంత తన సినిమాల ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
2
ఆమె తన యాక్టింగ్‌లో తప్పులు తానే గుర్తిస్తుందని చెప్పింది.
3
సినిమా ఎడిటింగ్ తర్వాత తన సినిమాలను చాలాసార్లు చూస్తుందని తెలిపింది.
4
సమంత స్వయంగా తన సినిమాకు పెద్ద విమర్శకురాలి అని అన్నారు.
సమంత యొక్క కెరీర్
Samantha : కొన్నాళ్లుగా సినిమాలకు దూరమై హెల్త్ చూసుకుంటూ, బిజినెస్ లు డెవలప్ చేసుకుంటూ బిజీగా ఉంది సమంత. నిర్మాతగా సమంత శుభం అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా మే 9 రిలీజ్ కానుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బయటకు వస్తుంది. నేడు ప్రమోషన్స్ లో భాగంగా సమంతా మీడియాతో మాట్లాడింది.


