
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె రూమర్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోర్ తో దుబాయ్ వెళ్ళిందని ప్రచారం జరుగుతోంది. సమంత పోస్ట్ చేసిన ఫోటోలో కనిపించిన నీడ ఈ ప్రచారానికి కారణం అంటున్నారు.
Key Points
సమంత రూమర్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోర్ తో దుబాయ్‌కు వెళ్ళిందని వార్తలు
సమంత సోషల్ మీడియా పోస్ట్ లో మగవ్యక్తి నీడ కనిపించడం
గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోర్ డేటింగ్ గా ప్రచారం
శ్రీకాళహస్తిలో సమంత చేసిన పూజలు పెళ్లి కోసం అని ప్రచారం
దుబాయ్ ట్రిప్ రూమర్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) దూసుకుపోతోంది. హీరోయిన్ గా అదే సమయంలో నిర్మాతగా కూడా రాణిస్తోంది హీరోయిన్ సమంత. అయితే ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంత గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోర్ తో (Raj Nidimore) కలిసి హీరోయిన్ సమంత దుబాయ్ కి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
తాజాగా హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని అంటున్నారు. బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని… హీరోయిన్ సమంత ఓ పోస్టు పెట్టింది. అయితే ఆమె స్పెట్స్ లో ఓ మగ వ్యక్తి నీడ స్పష్టంగా కనిపిస్తోంది. అది కచ్చితంగా ఆ ఫోటో తీసిన వ్యక్తి నీడనే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ఫోటో తీసింది మాత్రం ఆమె రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్… అంటూ ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియా పోస్ట్ విశ్లేషణ
గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరు… రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారం జోరు అందుకుంది. దీనికి తగ్గట్లుగానే సమంత ప్రత్యేకంగా శ్రీకాళహస్తిలో పూజలు చేయడం కూడా.. మనం చూసాం. అతనితో పెళ్లి కావడం కోసమే ప్రత్యేకంగా సమంత పూజలు చేసిందని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు రాజ్ తో సమంత దుబాయ్ కి వెళ్లినట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.
సమంత మరియు రాజ్ నిడిమోర్ రిలేషన్షిప్
A post shared by Samantha Ruth Prabhu (@samanthaprabhu1050)
సమంత మరియు రాజ్ నిడిమోర్ గురించిన ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు కానీ, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ రూమర్స్ ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.


