
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌కు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Key Points
సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌తో ఆమె తన ప్రేమను వ్యక్తం చేశారు.
సోనాక్షి సిన్హా ‘జటాధర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
సోనాక్షి సిన్హా యొక్క ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi sinha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులో ‘జటాధర’(Jatadhara) అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అలాగే బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన ప్రియుడు అయినటువంటి జహీర్ ఇక్బాల్(Jaheer Iqbal)తో దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ చిన్నది గత ఏడాది జూన్‌లో ఒక్కటయ్యారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తుంది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సోనాక్షి తన ఇన్‌స్టా గ్రామ్(Instagram)లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్.. నువ్వు భర్తగా ఉండి 1 సంవత్సరం అవుతుంది. అండ్ బాయ్ ఫ్రెండ్‌గా 8 సంవత్సరాలు అవుతుంది. ILYSM నేను బద్దలు కొట్టగలను’ అని అతనితో దిగిన కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Link
నెటిజన్ల నుండి శుభాకాంక్షలు
సోనాక్షి సిన్హా తెలుగు సినిమా జటాధర
సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ దంపతులకు నెటిజన్ల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు ఆమెను తెలుగు తెరపై చూడటానికి ఎదురుచూస్తున్నారు.


