
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘రాబిన్ హుడ్’ సినిమాతో పాటు ఇతర సినిమాల్లోనూ నటిస్తోంది.
Key Points
శ్రీ లీల తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చీరలో ఆమె అందాలను ప్రదర్శించే ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
‘రాబిన్ హుడ్’ తో పాటు అనేక పెద్ద సినిమాల్లో నటిస్తోంది.
అభిమానులను ఆకట్టుకునే డ్యాన్స్ ప్రతిభ కలిగి ఉంది.
శ్రీ లీల వైరల్ ఫోటోలు
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’ మూవీతో మనముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
‘రాబిన్ హుడ్’ తరువాత శ్రీ లీల సినిమాలు
ప్రస్తుతం ఈ అమ్మడు.. రవితేజ(Raviteja) నటిస్తున్న ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో శ్రీ లీల యాక్టివిటీ
అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీ లీల చీరలో వయ్యారాలు వలక బోస్తూ కనిపించింది. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతూ ఉంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు చీరలో చాలా బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీ లీల తన అందం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన చదువులోనూ శ్రద్ధ వహిస్తుంది. ఆమె భవిష్యత్తు సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


