
మిల్క్ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆమె గలీజ్ లుక్‌లో కనిపించడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీన్ని ఎఐ ఫోటో అంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
Key Points
తమన్నా గలీజ్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్
ఫోటో నిజమో, ఎఐతో సృష్టించినదో తెలియడం లేదు
నెటిజన్లు వివిధ రకాల ప్రతిచర్యలు వ్యక్తం చేస్తున్నారు
తమన్నా ఇటీవల విజయ్ వర్మతో బ్రేకప్ అయింది
తమన్నా గలీజ్ లుక్ ఫోటో వైరల్
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’(Railway Station)కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటించింది. అయితే ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మిల్క్ బ్యూటీ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.
నెటిజన్ల విభిన్న ప్రతిచర్యలు
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇక అతనితో బ్రేకప్ తర్వాత తమన్నా వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో నెట్టింట ట్రీట్ చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
నిజమో ఎఐ ఫోటోనో?
ఇదిలా ఉంటే.. తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో ఈ చిన్నది బూబ్స్ కనిపించేలా గలీజ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇది ఎఐ పని కొంత మంది అంటుంటే మరికొందరు మాత్రం హీరోయిన్స్ ఇలానే క్లీన్ బోల్డ్ షో చేస్తారు వాళ్లకు సిగ్గు శరం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link
తమన్నా ఫోటో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి విభిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


