
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ ‘చిలసౌ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ సంపాదించలేకపోయింది. ఇప్పుడు ఆమె విరాట్ కోహ్లీకి మరదాలని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Key Points
రుహానీ శర్మ 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ.
విరాట్ కోహ్లీకి ఆమె మరదాలు అని వార్తలు.
సినిమా ఆఫర్లు తగ్గి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది.
అనుష్క శర్మకు కజిన్ సిస్టర్ అని రుహానీ స్వయంగా చెప్పింది.
రుహానీ శర్మ: టాలీవుడ్ ప్రయాణం
యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma) ‘చిలసౌ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లవ్ మి(Love Me), బ్లాక్ అవుట్(Black Out), ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine), హిట్(Hit), వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సైంధవ్’(Saindhav) సినిమాతో హిట్ అందుకుంది. అయినప్పటికీ అమ్మడు పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది.
ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మరదలు అవుతుందట. అయితే అనుష్కకు ఈ చిన్నది ఓన్ చెల్లెలు కాదు కసిన్ సిస్టర్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని ఈ అమ్మడు గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను అనుష్కకు కజిన్ అని.. విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. Link
విరాట్ కోహ్లీతో సంబంధం?
ఆఫర్ల కొరత మరియు సోషల్ మీడియా
చివరగా, రుహానీ శర్మ సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటోంది. విరాట్ కోహ్లీతో సంబంధం ఆమెకు అదనపు ప్రాచుర్యాన్ని తెచ్చింది.


