|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పడిపోయిన బ్రహ్మముడి, పైపైకి లేస్తోన్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?

Published: 30-08-2025, 2:53 AM
పడిపోయిన బ్రహ్మముడి, పైపైకి లేస్తోన్న కార్తీక దీపం 2, ఈ వారం తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే?

తెలుగు టెలివిజన్‌లో టీఆర్పీ రేటింగ్స్ చాలా ముఖ్యం. ఈ వారం విడుదలైన టాప్ 10 సీరియల్స్ జాబితాలో కార్తీకదీపం 2 అగ్రస్థానంలో ఉండగా, బ్రహ్మముడి రేటింగ్స్ పడిపోయాయి. ఈ వార్తల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

కార్తీకదీపం 2 అగ్రస్థానంలో నిలిచింది

2

బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్స్‌లో పతనం

4

టీవీ ఛానళ్ల మధ్య పోటీ తీవ్రత

టాప్ 10 తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టెలివిజన్ రంగంలో టీఆర్పీ రేటింగ్స్ కీలకంగా మారాయి. ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ ద్వారా వారి విజయాన్ని నిరూపించుకుంటున్నాయి. 2025 ఆగస్టు నెల 33వ వారం టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం టాప్ 10 తెలుగు సీరియల్స్ జాబితా విడుదలైంది. ఇందులో కార్తీకదీపం సీక్వెల్ ‘కార్తీకదీపం 2’ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన బ్రహ్మముడి సీరియల్ పాతాళానికి పడిపోయింది.

ఈ సీరియల్ 15.25 టీఆర్పీ రేటింగ్‌తో 33వ వారం టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో రెండో భాగం పట్ల కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

14.58 టీఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది. కుటుంబ అనుబంధాలు, సానుభూతి భావాలను ప్రధానంగా ప్రదర్శించటం దీనికి ప్లస్ అయ్యింది.

ఈ వారం ఈసీరియల్ 13.34 రేటింగ్‌ను సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీరియల్ జట్టుకు ఇది పెద్ద విజయంగా మారింది.

కార్తీకదీపం 2 విజయం

12.65 టీఆర్పీతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నమ్మకం, ప్రేమ నేపథ్యంలో ఈ సీరియల్ రన్ అవుతోంది. ఈ సీరియల్స్ కు ఎక్కువగా యూత్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

10.18 టీఆర్పీతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఎమోషనల్ టచ్‌తో ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెంటిమెట్ బలంగా చిన్ని సీరియల్ కొనసాగుతోంది.

9.92 టీఆర్పీతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ఈ సీరియల్ కాస్త మెరుగైన ఫలితాలు ఇచ్చేది. కాని పోటీ పెరగడంతో ఆరోస్థానానికి పడిపోవలసి వచ్చింది.

8.32 రేటింగ్‌తో ఏడవ స్థానంలో నిలిచింది.

బ్రహ్మముడి రేటింగ్స్ పతనం

7.94 టీఆర్పీతో ఎనిమిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

7.56 రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది.

7.32 టీఆర్పీతో పదవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇక గతంలో మంచి పాపులారిటీ సాధించిన బ్రాహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్‌లో ఈ వారం 6.88 మాత్రమే సాధించింది. గత వారాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉండటం గమనార్హం. ఒక వెలుగు వెలిగిన ఈ సీరియల్ కు ఆదరణ తగ్గడం ఆటీమ్ కు షాక్ ఇస్తోంది. టీవీ ఛానళ్ల మధ్య ఈ టీఆర్పీ పోటీలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రేటింగ్స్ ఆధారంగా ఛానల్స్ తమ ప్రోగ్రామింగ్‌ స్ట్రాటజీస్‌ను మార్చుకుంటున్నాయి. ఇప్పటి ట్రెండ్ చూస్తే, ఫ్యామిలీ ఎమోషన్స్ సోషల్ డ్రామాలే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.

టీవీ సీరియల్స్ రేటింగ్స్‌లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రేక్షకుల అభిరుచులను బట్టి సీరియల్స్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలు ప్రస్తుతం ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.