|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thammudu Movie Ott: నితిన్ తమ్ముడు మూవీ.. వచ్చేది ఆ ఓటీటీకే!

Published: 04-07-2025, 10:47 AM
Thammudu Movie Ott: నితిన్ తమ్ముడు మూవీ.. వచ్చేది ఆ ఓటీటీకే!

నితిన్ అభినయంలో వచ్చిన తాజా చిత్రం ‘తమ్ముడు’ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Key Points

1

నితిన్ నటించిన తాజా చిత్రం 'తమ్ముడు' థియేటర్లలో విడుదలైంది.

2

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

4

ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల కావచ్చు.

తమ్ముడు సినిమా విడుదల

రాబిన్‌హుడ్‌ తర్వాత నితిన్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకొచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే థియేటర్లలో విడుదలంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. అయితే తొలి రోజే ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేసే అవకాశముంది. ఈ సినిమాను హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్‌ చూస్తే కాస్తా త్వరగానే ఓటీటీలోకి సందడి చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది.

సినిమాకు వచ్చిన స్పందన

ఓటీటీ విడుదల వివరాలు

నితిన్ ‘తమ్ముడు’ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో దాని ఓటీటీ విడుదల త్వరలోనే జరగవచ్చు. ఎనిమిది వారాల తర్వాత ప్రేక్షకులు ఓటీటీలో ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.