|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హ్యాండ్‌సమ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ లేడీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

Published: 01-07-2025, 11:14 PM
హ్యాండ్‌సమ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ లేడీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

నేచురల్ స్టార్ నాని తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. హ్యాండ్‌సమ్ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో లేడీ ఫ్యాన్స్ అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

నాని తన హ్యాండ్‌సమ్ లుక్‌తో లేడీ ఫ్యాన్స్ హృదయాలను దోచుకున్నాడు.

2

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

4

ఫ్యాన్స్ అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నాని యొక్క హ్యాండ్‌సమ్ లుక్

నేచురల్ స్టార్ నాని(Nani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ప్రజెంట్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మరోపక్క నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా కోర్ట్(Court), హిట్-3(Hit-3) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని ప్రజెంట్ ‘ది ప్యారడైజ్’(The Paradise) మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక దీనికి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తుండగా.. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో కూడా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నాని తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని హ్యాండ్ సమ్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. గుబురు గడ్డ, లాంగ్ హెయిర్, గాగూల్స్‌తో స్టైలీష్‌గా కనిపించాడు. ఇక వీటికి ‘జూలై’ అంటూ రాసుకొస్తూ వైట్ హార్ట్ సింబల్ జోడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. లేడీ ఫ్యాన్ గర్ల్స్ అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

లేడీ ఫ్యాన్స్ క్రేజీ రెస్పాన్స్

నాని యొక్క తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు అతని ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.