|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాస్తు ప్రకారం ఏసీ ఎటువైపు ఉంచాలి? సానుకూల శక్తి, సంతోషం కోసం సరైన దిశ

Published: 07-05-2025, 6:13 AM
వాస్తు ప్రకారం ఏసీ ఎటువైపు ఉంచాలి? సానుకూల శక్తి, సంతోషం కోసం సరైన దిశ

ఇంటిలో ఏసీని ఎటువైపు ఉంచాలనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యం. సరైన దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ కథనంలో ఏసీని ఉంచడానికి సరైన మరియు తప్పు దిశల గురించి తెలుసుకుందాం.

Key Points

1

ఏసీని ఆగ్నేయం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం.

2

స్ప్లిట్ ఏసీ యూనిట్ దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి వైపు ఉంచవచ్చు.

4

పడమర వైపు ఏసీ ఉంచకూడదు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు.

ఏసీని ఉంచడానికి ఉత్తమ దిశలు

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతిదీ సరైన దిశలో ఉంచాలి. అలా ఉంచినట్లయితే వాస్తు దోషాలు ఉండవు. సమస్యలు లేకుండా సంతోషంగా ఉండడానికి అవుతుంది. వేసవికాలంలో చాలా మంది ఏసీలను ఎక్కువగా వాడుతారు.

ఏసీ లేని వారు వేసవిలో కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే, ఏసీని ఇంట్లో పెట్టేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి?, ఏసీ విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఏసీని ఏ దిశలో ఉండాలి?

తప్పించాల్సిన దిశలు

ఏసీ, కూలర్ వంటి వాటిని ఇంట్లో వాస్తు ప్రకారం ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే ఒకవేళ సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వాస్తు ప్రకారం అగ్ని, ఇనుముకి సంబంధించిన వస్తువులను ఆగ్నేయం వైపు ఉంచాలి. కొన్ని కారణాల వలన ఆగ్నేయం వైపు ఏసీని ఉంచడం సాధ్యం కాకపోతే ఈశాన్యం వైపు ఉంచవచ్చు. స్ప్లిట్ ఏసీ వెలుపలి యూనిట్ ని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి వైపు ఇన్స్టాల్ చేయవచ్చు. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు వైపు ఏసీని ఇన్స్టాల్ చేయొచ్చు. ఏసీ నుంచి చల్లని గాలి వస్తుంది కాబట్టి ఈ దిక్కుల్లో ఉంచడం మంచిది.

ఏసీని పడమర వైపు పెట్టడం మంచిది కాదు. ఇలా ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

వాస్తు నియమాలు పాటించడం ఎందుకు ముఖ్యం?

టీవీ ఎటు వైపు ఉంచితే మంచిది?

టీవీని తూర్పు గోడకి ఉంచితే మంచిది. లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ లో టీవీని తూర్పు వైపు ఉంచితే శుభ ఫలితాలను పొందవచ్చు. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. సంతోషంగా ఉండవచ్చు. ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడడానికి అవుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏసీని సరైన దిశలో ఉంచడం ద్వారా సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.