|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘8 వసంతాలు’ నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న హార్ట్ టచింగ్ లిరిక్స్

Published: 11-06-2025, 2:22 AM
‘8 వసంతాలు’ నుంచి సెకెండ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న హార్ట్ టచింగ్ లిరిక్స్

టాలీవుడ్‌లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘8 వసంతాలు’ సినిమా నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. అనంతిక సునిల్ కుమార్ నటించిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.

Key Points

1

‘8 వసంతాలు’ సినిమా నుంచి రెండవ పాట ప్రోమో విడుదల

2

హృద్యమైన లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది పాట

4

జూన్ 20న సినిమా విడుదల కానుంది

‘8 వసంతాలు’ సినిమా గురించి

టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu). ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yarneni), వై రవి శంకర్(Y Ravi Shanker) నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమాలో ‘మ్యాడ్’(Mad) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక స‌ునిల్ కుమార్(Ananthika Sunil Kumar) లీడ్ రోల్‌లో న‌టిస్తుంది.

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రెండు టీజ‌ర్లను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా మ‌రో అప్‌డేట్‌ను పంచుకుంది. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్‌(Second Single)ను ప్రోమోను రిలీజ్ చేస్తూ.. ‘చిత్ర గారి చిరకాల స్వరం మరో మనోహరమైన శ్రావ్యతతో తిరిగి వచ్చింది.. 8వసంతలు రెండవ సింగిల్ పరిచయమిల ఈరోజు మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల కానుంది’ అని రాసుకొస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ లిరీక్స్ నెట్టింట ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాను జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర‌బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండవ పాట ప్రోమో విడుదల

సినిమా విడుదల తేదీ

చివరగా, ‘8 వసంతాలు’ సినిమా రెండవ పాట ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.