|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెంగళూరులో సినీ నటుడి సంచలనం! అదిరిపోయే రుచులతో జిస్మత్ మండి ప్రారంభం!!

Published: 08-02-2026, 5:05 AM
బెంగళూరులో సినీ నటుడి సంచలనం! అదిరిపోయే రుచులతో జిస్మత్ మండి ప్రారంభం!!
  • ధర్మ మహేష్ చేతుల మీదుగా బెంగళూరులో ప్రారంభమైన జిస్మత్ మండి నూతన బ్రాంచ్!
  • భోజన ప్రియులకు ఇక నోరూరించే బిర్యానీ రుచులను అందించనున్న జిస్మత్ మండి!
  • నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటున్న జిస్మత్ మండి!
  • కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపిన జిస్మత్ మండి అధినేత ధర్మ మహేష్!

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జిస్మత్ మండి పేరుతో ఒక కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బెంగళూరులో జిస్మత్ మండి నూతన బ్రాంచ్

సినీ నటుడు, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బెంగళూరులోని మారతహాళ్లిలో తమ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. భోజనం ప్రియులకు ప్రీమియం ఫుడ్ అందిస్తూ చాలా వేగంగా ఎదుగుతున్న జిస్మత్ బిర్యానీ తన కొత్త ఔట్ లెట్‌ను ఘనంగా ప్రారంభించింది. అత్యంత నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ…”జిస్మత్ అనే పేరు నా కుమారుడు పేరులోని భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నా జీవితంలోనే కాకుండా బ్రాండ్ ప్రయాణంలోనూ ఒక కొత్త అధ్యయనానికి ఆరంభంగా భావిస్తాను. జిస్మత్ లెగసి.. జగద్వాజ.. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. జిస్మత్ మండి ప్రీమియం క్వాలిటీ, హైజీనిక్ & ఫ్రెష్ మీట్‌తో పాటు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసే రుచికరమైన ఆహారంతో వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. ఆరోగ్యం, భద్రత, కస్టమర్ సంతృప్తే ప్రధాన లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. నాకు లాభాల కంటే కస్టమర్ సంతృప్తే ముఖ్యం. కస్టమర్లు సంతోషంగా ఉంటే విజయం అదే వస్తుంది” అని తెలిపారు.

ధర్మ మహేష్ మాటల్లో జిస్మత్ ప్రత్యేకతలు

కస్టమర్లే ముఖ్యమంటున్న ధర్మ మహేష్

జిస్మత్ మండి ప్రారంభోత్సవం విజయవంతంగా జరిగింది. కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.