
📌 Key Points
- జబర్దస్త్ నుండి ‘పుష్ప’ వరకు అనసూయ కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది.
- అనసూయ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో కమ్యూనికేట్ అవుతుంది.
- తాజాగా చీరలో హాట్ ఫోటోలు షేర్ చేసి, చెస్ట్ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది.
- ‘టాలెంట్ చూపిస్తున్నావ’ని, ‘రంగమ్మత్త చాలా సెక్సీగా ఉన్నావ’ంటూ నెటిజన్ల కామెంట్స్.
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ తన బోల్డ్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు ‘టాలెంట్ చూపిస్తున్నావా’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ కెరీర్ గ్రాఫ్: జబర్దస్త్ నుండి పుష్ప వరకు
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
సోషల్ మీడియాలో అనసూయ బోల్డ్ రచ్చ
ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది.
‘టాలెంట్’పై నెటిజన్ల వైరల్ కామెంట్స్
తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో చీరలో కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో హెయిర్ విరబూసుకొని కొంచెం రొమాంటిక్ లుక్‌లో కనిపించింది. అలాగే చెస్ట్ పార్ట్ కనిపించేలా బోల్డ్ షో చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, టాలెంట్ చూపిస్తున్నావని, రంగమ్మత్త చాలా సెక్సీగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ బోల్డ్ ఫోటోలు, నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన గ్లామర్, నటనతో ఆకట్టుకునే అనసూయ, ఈ పోస్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చర్చ కొనసాగుతోంది.


