|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి.. ఉచ్చ రాజా ఎక్కడున్నావయ్యా అంటూ కామెంట్స్

Published: 20-06-2025, 12:30 AM
ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి.. ఉచ్చ రాజా ఎక్కడున్నావయ్యా అంటూ కామెంట్స్

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి, తన తాజా ఫోటోలతో మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె గ్లామరస్ లుక్ తో నెటిజన్లను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Key Points

1

దివి బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించింది.

2

సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది.

4

నెటిజన్లు ఉచ్చ రాజా గురించి కామెంట్లు చేస్తున్నారు.

దివి యొక్క గ్లామర్ షో

‘బిగ్‌బాస్’(Bigg Boss) ఫేమ్ దివి(Divi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ్ రాలేదు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి అక్కడ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది. తన గ్లామర్ ట్రీట్‌తో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. బోల్డ్ బోల్డ్ పోజులతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈక్రమంలో ఈ చిన్నది పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దివి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.

అందులో ముక్కు పుడకతో ఎంతో అందంగా కనిపించింది. అలాగే స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకొని గ్లామర్ షో చేసింది. లాంగ్ ఫ్రాక్‌లో నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఉచ్చ రాజా ఎక్కడున్నాడయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అప్పట్లో దివి పోస్ట్ చేసిన ఫొటోస్ కింద ఓ నెటిజన్ నీ ఉచ్చ తాగాలని పిస్తుంది అని కామెంట్ చేస్తే ఆ కామెంట్‌కి దివి నా ఉచ్చ కాదు మలం కూడా తినరాదు అని రిప్లై ఇచ్చిన మెసేజ్ ఎంతగా ట్రోల్ అయిందో అందరికీ తెలిసిందే.

వైరల్ అవుతున్న ఫోటోలు

నెటిజన్ల కామెంట్లు

దివి యొక్క బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుండి వివిధ రకాలైన స్పందనలు వస్తున్నాయి. ఈ విషయం ఇంకా ఎంత కాలం చర్చనీయాంశంగా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.