
బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ శారీలో ఆమె అందాలు ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఫోటోలకు నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
Key Points
విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోస్ షేర్ చేసింది.
పింక్ కలర్ శారీలో ఆమె అందాలు ఆకట్టుకుంటున్నాయి.
నెటిజన్లు ఆమె ఫోటోలపై బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
విష్ణుప్రియ మరియు పృథ్వీ మధ్య ఉన్న సంబంధంపై చర్చ జరుగుతోంది.
విష్ణుప్రియ హాట్ ఫోటోలు వైరల్
యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya)కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్‌గా షోలు చేసినప్పటి నుంచి మొన్న బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చిన వరకు ఈ భామ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. బిగ్‌బాస్‌లో కప్పు కోసం కాకుండా పృథ్వీ కోసమే విష్ణు పోరాడినా కూడా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా విష్ణు.. పృథ్వీ(Prithvi) వెనకాలే తిరుగుతుంది. ఇటీవలే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ షోలో పృథ్వీతో పాటు పార్టిసిపేట్ చేసింది విష్ణు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Socila Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా విష్ణు తన ఇన్‌స్టా(Instagram)లో పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎద అందాలు కనిపించేలా చీరను పక్కకు జరిపింది. అలాగే మత్తెక్కిస్తున్న కళ్లతో మెస్మరైజ్ చేసింది. బొడ్డు కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ కొబ్బరి బొండాలు చాలా బాగున్నాయి అని. పృథ్వీ బాగా వాడుకున్నాడుగా అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని గ్లామరస్ ఫొటోస్‌ను మీరు ఓ సారి చూసేయండి. Link
నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
బిగ్ బాస్ తర్వాత విష్ణుప్రియ క్రేజ్
విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ ఫోటోల వల్ల ఆమెపై విమర్శలు కూడా వస్తున్నాయి.


