|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Biker Movie: బైకర్‌ మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

Published: 13-11-2025, 11:50 AM
Biker Movie: బైకర్‌ మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

టాలీవుడ్ హీరో శర్వానంద్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’. ఈ సినిమా నుంచి తాజాగా ‘ప్రెట్టి బేబీ’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జిబ్రాన్ సంగీతంలో, కృష్ణకాంత్ లిరిక్స్‌తో వచ్చిన ఈ పాట శర్వా అభిమానులను ఆకట్టుకుంటోంది. మాళవిక నాయర్ హీరోయిన్.

Key Points

1

శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' మూవీ నుండి మొదటి వీడియో సాంగ్ విడుదలైంది.

2

'ప్రెట్టి బేబీ' పేరుతో రిలీజ్ అయిన ఈ పాట లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్.

4

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.

‘ప్రెట్టి బేబీ’ సాంగ్ విశేషాలు

చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ‍మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్  వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.

కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను జిబ్రాన్‌, యాజిన్‌ నైజర్‌, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు.

‘బైకర్’ మూవీ టీమ్, నటీనటులు

శర్వానంద్ ‘బైకర్’ సినిమా గురించి

‘బైకర్’ మూవీ నుంచి విడుదలైన ‘ప్రెట్టి బేబీ’ పాట సినిమాపై అంచనాలను పెంచింది. శర్వానంద్, మాళవిక నాయర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.