|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ధనుష్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఇడ్లీ కొట్టు-ఈ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన మ‌రో మూడు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

Published: 27-10-2025, 2:43 AM
ఓటీటీలోకి ధనుష్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఇడ్లీ కొట్టు-ఈ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన మ‌రో మూడు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇడ్లీ కొట్టు’ (ఇడ్లీ కడై) సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం గురించి, అలాగే ధనుష్ డైరెక్ట్ చేసిన మరో మూడు చిత్రాలు ఏ ఓటీటీలో ఉన్నాయో ఈ కథనంలో చూడండి.

Key Points

1

ధనుష్ దర్శకత్వంలో వచ్చిన 'ఇడ్లీ కొట్టు' (ఇడ్లీ కడై) చిత్రం అక్టోబర్ 29న ఓటీటీలోకి.

2

తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4

'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఇడ్లీ కొట్టు ఓటీటీ రిలీజ్ వివరాలు

తమిళ స్టార్ హీరో ధనుష్ కేవలం సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేసే కథానాయకుడు మాత్రమే కాదు మల్లీ టాలెంటెండ్ పర్సన్. ఆయన డైరెక్షన్ కూడా చేస్తాడు. ఆయన దర్శకత్వంలోని ఇడ్లీ కొట్టు ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్ట్ చేసిన మిగతా సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘ఇడ్లీ కడై’ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైన ఈ సినిమా మరో మూడు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మిగతా సినిమాలు ఏవీ? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ధనుష్ దర్శకత్వం వహించిన ఇతర సినిమాలు

నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్

నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ ఓటీటీ

2025 ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ మూవీని కూడా ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ధనుష్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ఇడ్లీ కొట్టు’ తో పాటు ఆయన డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉండటం అభిమానులకు సంతోషం కలిగించే వార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.