|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘గద్దర్‌ అవార్డ్స్‌’ విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Published: 29-05-2025, 1:58 AM
'గద్దర్‌ అవార్డ్స్‌' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది. జయసుధ మరియు దిల్ రాజు నేతృత్వంలోని జ్యూరీ కమిటీ విజేతలను ప్రకటించింది. 2014 నుండి 2023 వరకు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు.

Key Points

1

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది.

2

2014 నుండి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు ప్రకటించబడ్డాయి.

4

1248 నామినేషన్ల నుండి విజేతలను ఎంపిక చేశారు.

గద్దర్ అవార్డుల ప్రకటన

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards)  ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.  గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ నటి జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్‌ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకూ ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డ్‌ ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను  ఇస్తున్నట్టు దిల్‌ రాజు గుర్తుచేశారు.

చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్‌ టీమ్‌, ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో  76 దరఖాస్తులు వచ్చాయి.

వివిధ విభాగాలలో విజేతలు

నామినేషన్లు మరియు ఎంపిక ప్రక్రియ

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని గద్దర్ అవార్డులు చాటుతున్నాయి. విజేతలకు అభినందనలు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.