|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ అంటేనే భయపడిపోతున్న హీరోయిన్ ?

Published: 14-07-2025, 10:42 AM
విజయ్ దేవరకొండ అంటేనే భయపడిపోతున్న హీరోయిన్ ?

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్, విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఆమెపై చర్చ జరుగుతోంది. ఈ సినిమా నిలిచిపోవడానికి కారణం ఆమె అని వార్తలు వస్తున్నాయి.

Key Points

1

మాళవిక మోహనన్ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.

2

విజయ్ దేవరకొండతో 'హీరో' సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.

4

ప్రభాస్ తో 'ది రాజా సాబ్' లో మాళవిక నటిస్తున్నారు.

మాళవిక మోహనన్‌ విజయం

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే.. పాపులర్ అయితే… మరి కొంతమంది.. పాపులర్ కావడానికి చాలా సమయం పడుతుంది. అయితే… హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె సినిమాలన్నీ బడా హీరోలతోనే చేశారు. 2013 సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలు అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. పేట, మాస్టర్, మారన్ లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు.

‘హీరో’ సినిమా ఆగిపోవడం

ఇక ఇప్పుడు… ది రాజా సాబ్ ( The Rajasaab) సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తోంది ఈ అందాల తార. ఈ సినిమా రొమాంటిక్ హారర్ గా వస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా చేస్తుండగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మాళవిక మోహనన్ ఒకరు.

ప్రభాస్ సినిమాలో నటన

అయితే… ప్రభాస్ తో సినిమా కంటే ముందే విజయ్ దేవరకొండ తో సినిమా చేశారట హీరోయిన్ మాళవిక మోహనన్. హీరో అనే టైటిల్ తో ఈ సినిమా వచ్చేదట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 30% పూర్తయిన తర్వాత మధ్యలో ఆగిపోయిందట. కానీ అర్ధాంతరంగా ఈ సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా పూర్తి అయితే విజయ్ దేవరకొండ తోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేది మాళవిక. హీరోయిన్ మాళవిక కారణంగానే ఈ సినిమా రద్దయినట్లు తెలుస్తోంది.

చివరికి, మాళవిక మోహనన్ విజయ్ దేవరకొండతో సినిమా చేయకపోవడం వెనుక కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.