|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నైట్ పార్టీకి హనీ రోజ్… అతడు చేతులు వేసి మరీ!

Published: 04-05-2025, 9:24 AM
నైట్ పార్టీకి హనీ రోజ్... అతడు చేతులు వేసి మరీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి హనీ రోజ్ తాజాగా ఓ నైట్ పార్టీకి హాజరైంది. ఆమెతో పాటు సన్నీ లియోన్ కూడా పాల్గొంది. ఈ పార్టీలోని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Key Points

1

నైట్ పార్టీలో హనీ రోజ్ మరియు సన్నీ లియోన్ కలిసి ఫోటోలు దిగారు.

2

యాంకర్ మిథున్ ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఫోటోలు దిగాడు.

4

హనీ రోజ్ మలయాళం, తమిళం, కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో నటి.

హనీ రోజ్ నైట్ పార్టీ

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అందాలు ఆరబోసి సక్సెస్ అవుతున్నారు. అందాలు ఆరబోయడంలో ఆరితేరిపోతున్నారు. అలాంటి వారిలో బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ ( Honey Rose) ఒకరు. ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళం, తమిళ్ అలాగే కన్నడ ఇటు టాలీవుడ్ (Tollywod) ఇండస్ట్రీలో చాలా సినిమాలే చేసింది హనీ రోజ్.

హనీ రోజ్ సినిమా అంటేనే… ఓ రేంజ్ లో యూత్ కు అంచనాలు ఉంటాయి. ఆమె చాలా వరకు మసాలా సినిమాలే చేస్తారు. మన తెలుగులో బాలయ్య తో కలిసి… వీర సింహారెడ్డి లాంటి సినిమాలలో మెరిసింది హని రోజ్. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీని ఈ బ్యూటీ దున్నేస్తుందని చెప్పవచ్చు.

సన్నీ లియోన్ తో ఫోటోలు

అయితే అలాంటి… మలయాళం హనీ రోజ్… తాజాగా ఓ నైట్ పార్టీకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నైట్ పార్టీకి హనీ రోజ్ తో పాటు హాట్ బ్యూటీ సన్నిలియోన్ (Sunny Leone) కూడా వచ్చారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ.. ఆమెతో దిగిన ఫోటోను కూడా హనీ షేర్ చేశారు. అయితే ఈ ఇద్దరు అందాల తారల మధ్య… మిథున్ అనే.. యాంకర్ కూడా పానకంలో పుడుకలాగా వచ్చాడు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి మరి రొమాంటిక్ గా ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలను కూడా హనీ రోజ్ షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో వైరల్

A post shared by Honey Rose (@honeyroseinsta)

హనీ రోజ్ మరియు సన్నీ లియోన్ లతో కలిసి యాంకర్ మిథున్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.