|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jatadhara Teaser: సుధీర్ బాబు కొత్త సినిమా.. టీజర్ చూశారా?

Published: 08-08-2025, 2:45 AM
Jatadhara Teaser: సుధీర్ బాబు కొత్త సినిమా.. టీజర్ చూశారా?

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా టీజర్ విడుదలైంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా ఉంది.

Key Points

1

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన 'జటాధర' టీజర్ విడుదల

2

డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో ఆకట్టుకునే కథాంశం

4

తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల

‘జటాధర’ టీజర్ హైలైట్స్

యంగ్ నటుడు సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘జటాధర’. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇదివరకే లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. స్టోరీ ఏంటనేది చూచాయిగా క్లారిటీ ఇచ్చారు. సోనాక్షి ఇందులో విలన్ తరహా పాత్రలో కనిపించనుంది.

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంట

బంగారు ఆభరణాలతో సోనాక్షి పాత్ర కనిపిస్తుండగా.. సాధారణ మనిషిగా ఉండే హీరో సోనాక్షితో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనేదే సినిమా స్టోరీలా అనిపిస్తుంది. వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో త్వరలో థియేటర్లలోకి తీసుకురానున్నారు.

సినిమా విడుదల తేదీ

సుధీర్ బాబు మరియు సోనాక్షి సిన్హా నటించిన ‘జటాధర’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.