|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: శ్రీదేవి పరువు గంగలో కలిపేసిన కూతురు! నెటిజన్ల ఆగ్రహం!!

Published: 09-01-2026, 8:00 AM
షాకింగ్: శ్రీదేవి పరువు గంగలో కలిపేసిన కూతురు! నెటిజన్ల ఆగ్రహం!!
  • ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా బ్రేకప్ రూమర్స్ వైరల్!
  • 2023లో ‘ఆర్చీస్’ మూవీలో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడ్డారు.
  • రెండేళ్ల డేటింగ్ తర్వాత విడిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి.
  • శ్రీదేవి పరువు తీస్తుందని ఖుషీని తిట్టిపోస్తున్న నెటిజన్లు!

బాలీవుడ్ లో ఒక సంచలనం! ఖుషీ కపూర్ మరియు వేదాంగ్ రైనా బ్రేకప్ వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందామా!

ఖుషీ, వేదాంగ్ బ్రేకప్ వెనుక అసలు కారణం?

బాలీవుడ్‌లో యంగ్ కపుల్ బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2023లో వచ్చిన ‘ఆర్చీస్’ మూవీలో కలిసి నటించిన బ్యూటిపుల్ ఖుషీ కపూర్, యంగ్ హీరో వేదాంగ్ రైనా.. ఈ సినిమా షూటంగ్ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జంటగా వెకేషన్స్‌కు వెళ్లారు. ఎంజాయ్ చేశారు. కానీ వీరు ప్రస్తుతం విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని టాక్. 2025 ఏప్రిల్‌లో V & K ఇనిషియల్స్‌తో ఖుషీ ఒక పెండెంట్ ధరించి ఫోటోలు షేర్ చేసి రిలేషన్‌షిప్‌ను సాఫ్ట్‌గా కన్ఫర్మ్ చేసింది. కానీ వేదాంగ్ మాత్రం చాలా ఇంటర్వ్యూల్లో తాము జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక బ్రేకప్ గురించి ఇద్దరు సైలెంట్‌గానే ఉన్నారు కానీ రెడిట్‌లో మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే కొందరు ఇది PR స్టంట్ అని.. వేదాంగ్ కొత్త మూవీ ప్రమోషన్స్‌లో భాగమని అనుమానిస్తున్నారు. మరికొందరు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పరువు తీస్తుందని తిట్టిపోస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహానికి కారణమైన ఖుషీ ప్రవర్తన!

శ్రీదేవి పరువు తీస్తుందా?

ఖుషీ కపూర్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.