|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mahesh Babu: పుష్ప రాజ్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాక్షన్ ఇరగదీశాడుగా!

Published: 17-06-2025, 12:50 PM
Mahesh Babu: పుష్ప రాజ్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాక్షన్ ఇరగదీశాడుగా!

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు, AI ద్వారా మహేష్ బాబు పుష్ప రాజ్‌గా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

AI ద్వారా సృష్టించిన వీడియోలో మహేష్ బాబు పుష్ప రాజ్‌గా కనిపిస్తున్నారు.

2

పుష్ప సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు మహేష్ బాబు ముఖం జోడించారు.

4

ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఈ వీడియోకు విభిన్నంగా స్పందిస్తున్నారు.

AI సృష్టించిన వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా అయ్యేలా చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఈ సీక్వెల్ కూడా సూపర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, మ్యానరిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే.. ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తే ఎలా ఉంటుంది అని ఎవరైనా ఊహించారా. ఊహించి ఉండక పోతే AI ద్వారా క్రియేట్ చేసిన ఈ యాక్షన్‌ను చూసి సంతోషించండి. ‘పుష్ప’లో అల్లు అర్జున్ చేసిన యాక్షన్ సీన్స్‌కు మహేశ్ బాబు ఫేస్ పెట్టి క్రియేట్ చేసిన AI వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మహేష్ బాబు పుష్ప రాజ్‌గా

ఫ్యాన్స్ స్పందనలు

చివరగా, AI ద్వారా సృష్టించబడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.