
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ విధ్వంసం: ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఊచకోత!
- మొదటి రోజు కలెక్షన్లు: ఏకంగా రూ. 146 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’!
- మహేష్ బాబు ఫిదా: సినిమా చూసి ప్రశంసలతో ముంచెత్తిన సూపర్ స్టార్!
- దర్శకుడు ఆదిత్య ధర్ స్పందన: మహేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు!
బాలీవుడ్ లో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం ఒక సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ విధ్వంసం
Mahesh Babu Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రూ.146 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను చైసి సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు.
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ స్టార్ల ప్రశంసలతో నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది.
మహేష్ బాబు ప్రశంసలు
ఆదిత్య ధర్ మహేష్ బాబు ప్రశంసలకు స్పందిస్తూ.. “మీ మాటలకు కృతజ్ఞతలు మహేష్. ధురంధర్ ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని రిప్లే ఇచ్చాడు.
చరిత్ర సృష్టించిన కలెక్షన్లు
డైరెక్టర్ ఆదిత్య ధర్ రిప్లై
రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ గూఢచారిగా, గ్యాంగ్‌స్టర్‌గా విశ్వరూపం చూపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
మొత్తానికి ‘ధురంధర్ 2’ సినిమా బాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టిస్తోంది. మహేష్ బాబు రివ్యూతో ఈ సినిమా మరింత వైరల్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


