|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మిరాయ్‌’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.. ‘వైబ్‌ ఉంది బేబీ’..

Published: 26-07-2025, 2:41 AM
‘మిరాయ్‌’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.. ‘వైబ్‌ ఉంది బేబీ’..

హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ విడుదలైంది. అర్మాన్ మాలిక్ గానం, కృష్ణకాంత్ లిరిక్స్ తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Key Points

1

తేజ సజ్జా నటించిన ‘మిరాయ్‌’ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్!

2

‘వైబ్ ఉంది బేబీ’ అనే పాట అర్మాన్ మాలిక్ ఆలపించారు.

4

సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో సినిమా విడుదల.

‘మిరాయ్‌’ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల

హనుమాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. రితికా నాయక్‌ హీరోయిన్ ‌. సెప్టెంబర్ ‌ 5 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ ‌ కానుంది .

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ ‌ సింగిల్ ‌ ని విడుదల చేశారు మేకర్స్ ‌. ‘ వైబ్ ‌ ఉంది బేబీ ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ ‌ లిరిక్స్ ‌ అందించగా , అర్మాన్ ‌ మాలిక్ ‌ ఆలపించారు . తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

అర్మాన్ మాలిక్ అద్భుతమైన గానం

తేజ సజ్జా ఆకట్టుకునే నృత్యం

‘వైబ్ ఉంది బేబీ’ పాటతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సెప్టెంబర్ 5న విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.