|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ తొండ మొహంది ఎలా నచ్చింది రా మీకు.. మోనాలిసా లేటెస్ట్ లుక్స్ వైరల్.. అవి కామెంట్స్ కావు బాబోయ్ బూతులు

Published: 21-06-2025, 10:53 PM
ఈ తొండ మొహంది ఎలా నచ్చింది రా మీకు.. మోనాలిసా లేటెస్ట్ లుక్స్ వైరల్.. అవి కామెంట్స్ కావు బాబోయ్ బూతులు

మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే తన వైరల్ వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పూసలు అమ్ముతూ ఉన్న ఆమెను ఒక నెటిజన్ వీడియో తీయడంతో ఆమె జీవితంలో మలుపు వచ్చింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది.

Key Points

1

మోనాలిసా భోంస్లే వైరల్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్.

2

పూసలమ్మే అమ్మాయి నుండి బాలీవుడ్‌కు అడుగుపెట్టిన ప్రయాణం.

4

నెటిజన్ల నుండి వైవిధ్యమైన, కొన్ని బూతు కామెంట్లు వస్తున్నాయి.

మోనాలిసా వైరల్ వీడియో

మహా కుంభమేళలో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa) మనందరికీ సుపరిచితమే. ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. దీంతో బాలీవుడ్‌లో చాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు ఈ అమ్మడు ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది.

అది రీసెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్‌ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో చిందులేసింది. అయితే తాజాగా ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో లెహంగాలో హీరోయిన్స్‌ను ఏమాత్రం తీసిపోని అందంతో దర్శనమిచ్చింది. అలాగే నవ్వుతూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పూసలమ్మే దాన్ని హీరోయిన్‌ను చేశారు కదరా అయ్యా అని, ఈ తొండ మొహంది ఎలా నచ్చింది రా మీకు అని, ఛీ ఏం బాలేదు.. ఆమె కంటే తెలంగాణ, ఆంధ్ర అమ్మాయిలు బాగుంటారని, పాపను ఎంత నలిపారో అంటూ బూతుల కామెంట్స్ చేస్తున్నారు. Link

పూసలమ్మాయి నుండి బాలీవుడ్‌కు

నెటిజన్ల వివాదాస్పద కామెంట్లు

మోనాలిసా భోంస్లే వృత్తి జీవితం ఆసక్తికరంగా సాగుతోంది. నెటిజన్ల స్పందనలు విభిన్నంగా ఉన్నప్పటికీ, ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.