|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pa Ranjith: మూవీ సెట్‌లో స్టంట్‌మ్యాన్ మృతి.. పా రంజిత్‌పై కేసు నమోదు!

Published: 15-07-2025, 9:19 AM
Pa Ranjith: మూవీ సెట్‌లో స్టంట్‌మ్యాన్ మృతి.. పా రంజిత్‌పై కేసు నమోదు!

కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్టువం’ సినిమా సెట్‌లో ఓ స్టంట్‌మ్యాన్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Key Points

1

కోలీవుడ్ సినిమా 'వెట్టువం' సెట్లో స్టంట్‌మ్యాన్ మృతి.

2

పా రంజిత్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

4

సినిమా సెట్లో భద్రతపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

స్టంట్‌మ్యాన్ మృతితో విషాదం

కోలీవుడ్ మూవీ ‘వెట్టువం’ సెట్‌లో స్టంట్‌మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది . మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు . విశాల్ , మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు . కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు .

అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు . డైరెక్టర్ ‌ పా రంజిత్ ‌ తో పాటు మరికొందరిపై ఎఫ్ ‌ ఐఆర్ ‌ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ ‌ నటుడు వినోద్ , నీలం ప్రొడక్షన్స్ ‌ కు చెందిన రాజ్ ‌ కమల్ , కారు యజమాని ప్రభాకరన్ ‌ పై కేసు నమోదైంది . ఈ సంఘటన సమయంలో సినిమా సెట్ ‌ లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు . కాగా .. స్టంట్‌మ్యాన్ రాజు సినిమా సెట్‌లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు . కాగా .. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది.

పా రంజిత్‌పై కేసు నమోదు

సినిమా సెట్‌లో భద్రతపై దర్యాప్తు

ఈ ఘటనతో కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. పోలీసుల దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.