
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తన తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో అలజడి సృష్టించారు. బుల్లి డ్రెస్‌లో తన ప్రైవేట్ అందాలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Key Points
పాయల్ రాజ్‌పుత్ తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
బుల్లి డ్రెస్‌లో ఆమె ప్రైవేట్ భాగాలను చూపిస్తూ ఫోటోలు పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు వివిధ రకాల ప్రతిచర్యలు వ్యక్తం చేస్తున్నారు.
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా పోస్ట్‌లు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput) మాత్రం చాలా స్పెషల్. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లలో పాయల్ కూడా ఉంటారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ( RX 100) తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ… మొదటి సినిమాతోనే అందరిని పాగల్ చేసింది. తన అంద చందాలను ఆరబోసి సినిమాకు ప్రాణం పోసింది.
ఇప్పటికీ పాయల్… పేరు చెప్పగానే అందరికీ ఆర్ ఎక్స్ 100 సినిమా మాత్రమే గుర్తుకొస్తుంది. ఆ సినిమా మర్చిపోయాలోపే మంగళవారంతో ( Mangalavaram)… మళ్లీ అందరిని పిచ్చోళ్ళని చేసింది. ఎవరు చేయలేని పాత్రను మంగళవారం సినిమాలో చేసి… తనదైన గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అయితే అలాంటి హీరోయిన్ పాయల్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది.
ఫోటోలపై నెటిజన్ల ప్రతిచర్యలు
ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త ఫోటోలతో దర్శనమిచ్చింది. బుల్లి డ్రెస్ వేసుకొని.. తన ప్రైవేట్ అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు.., సొల్లు కార్చుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇంతలా బరితెగించింది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందాలు ఆరబోస్తే జనాలు ఉంటారా..? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
RX 100 తర్వాత పాయల్ కెరీర్
A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)
పాయల్ రాజ్ పుత్ తాజా ఫోటోలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఆమె దూకుడు అభిమానులను ఆకర్షించడంతో పాటు విమర్శలకు కూడా దారితీసింది.


