|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూనమ్ కౌర్ సంచలనం: ‘నా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు, పెళ్లి కూడా చెడగొట్టారు!’

Published: 05-01-2026, 2:30 AM
పూనమ్ కౌర్ సంచలనం: 'నా న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు, పెళ్లి కూడా చెడగొట్టారు!'
  • రాజకీయ లబ్ధి కోసం తన న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని పూనమ్ కౌర్ వెల్లడి.
  • ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే వీడియోలు రిలీజ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణ.
  • ఈ ఘటనలతో తన పెళ్లి ఆగిపోయిందని, తల్లికి గుండెపోటు వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
  • కొందరు డబ్బులు, పదవులు ఆఫర్ చేశారని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.

నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని, రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇలా చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరింపులు

టాలీవుడ్ సీనియర్ నటి పూనమ్ కౌర్ గురించి తెలియని వారు ఉండరు. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై స్పందిస్తూ, యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరిగితే వెంటనే రియాక్ట్ అవుతారు. అదే సమయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై కూడా పోరాటం చేస్తున్నారు నటి పూనమ్. అయితే అలాంటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. తన న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని కొంతమంది బెదిరించినట్లు సంచలన ఆరోపణలు చేసింది.

తాజాగా సినీనటి పూనమ్ కౌర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు తనను బెదిరించినట్లు వివరించారు. తనకు డబ్బులు, పదవులు ఆఫర్ చేసినట్లు గుర్తు చేశారు. ఆఖరికి ఓ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే తన న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని బాంబు పేల్చారు. తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను… కానీ ఈ సడన్ గా పోసాని ప్రెస్ మీట్ పెట్టారని ఎమోషనల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి కూడా ఆగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన అమ్మకు గుండెపోటు కూడా వచ్చిందని ఈ ఇంటర్వ్యూలో షాపింగ్ నిజాలను బయటపెట్టారు పూనమ్. క్లిక్

రాజకీయ కుట్రలో పూనమ్ కౌర్

అలాంటి మహిళలే నిజమైన అందగత్తె.. అనసూయ సెన్సేషనల్ పోస్ట్!

ఆగిపోయిన పెళ్లి, తల్లికి గుండెపోటు

చీరలో బోల్డ్ షో చేసిన టాలీవుడ్ హీరోయిన్.. టాలెంట్ చూపిస్తున్నావా అంటూ నెటిజన్ల కామెంట్స్

పూనమ్ కౌర్ చేసిన ఈ షాకింగ్ ఆరోపణలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయాల వలయంలో చిక్కుకొని వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన పూనమ్ కౌర్ ఆవేదన అందరినీ కదిలించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.