
కంచె సినిమాతో పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన కొన్ని అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆరెంజ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తున్న ఆమె ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Key Points
ప్రగ్యా జైస్వాల్ తన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆరెంజ్ డ్రెస్‌లో అందంగా కనిపించింది.
ఫొటోలకు 'మీకు మే నెల చాలా బాగుంటుంది' అని రాసింది.
నెటిజన్లు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రగ్యా జైస్వాల్ కొత్త ఫొటోలు
‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఆరెంజ్ డ్రెస్‌లో అందం
ఇదిలా ఉంటే.. తాజాగా ప్రగ్యా తన సోషల్ మీడియాలో కొన్న ఫొటోలు షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. టెర్రస్ పై సన్‌సెట్‌ను చూస్తూ స్టిల్స్ ఇచ్చింది. అలాగే యద అందాలతో హాటీ అనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు మీకు మే నెల చాలా బాగుంటుంది అని రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. హాట్‌గా ఉన్నావని, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ ఫొటోలను ఓ సారి చూసేయండి.
నెటిజన్ల ప్రశంసలు
A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)
ప్రగ్యా జైస్వాల్ యొక్క అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసి మీరు కూడా ఆనందించండి.


