
కన్నడ సినిమా పరిశ్రమ నుంచి తెలుగు తెరకు అడుగుపెట్టిన ప్రగ్యా నయన్, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న హాట్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Key Points
ప్రగ్యా నయన్ కన్నడ సినిమాతో సినీ ప్రయాణం మొదలు.
తెలుగులో సురాపానం, సమరం వంటి చిత్రాలతో మెప్పించింది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
జారిపోతున్న ఎద అందాలతో కుర్రాళ్ళ నుంచి ముసలివారిని ఆకర్షిస్తోంది.
ప్రగ్యా నయన్ సినీ ప్రస్థానం
నటి ప్రగ్యా నయన్ 2018లో విడుదలైన కన్నడ సినిమా అయిన ఎస్కేప్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు అద్భుతమైన యాక్టింగ్‌కు తెలుగులో కూడా అవకాశాలు కొట్టేసింది. సురాపానం, సమరం, ఇన్‌సెక్యూర్ వంటి చిత్రాలలో నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా కళింగ సినిమాలో ప్రగ్యా నయన్ నటనకు మంచి స్పందన లభించిందనడంలో అతిశయోక్తిలేదు.ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ జనాల్ని భయపెట్టడంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా మార్చాయి.
సోషల్ మీడియాలో ప్రగ్యా
ఇక సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసిందని, ఇది సినిమాకు చాలా అరుదైన విషయమని తెలుస్తోంది. ప్రగ్యా నయన్ సినిమా మాత్రమే కాకుండా పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే ముద్దుగుమ్మ ప్రగ్యా నయన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.
హాట్ ఫోటో షూట్‌లు
హాట్ ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె అందచందాలతో కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం చెమటలు పట్టిస్తుంటుంది. ‘నువ్వు ఒక్కడివే’ అని సీతాకోకచిలుకల ఎమోజీలు యాడ్ చేసి ఫొటోలు పంచుకుంది. బ్లూ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో.. జారిపోతున్న ఎదఅందాలతో ప్రగ్యా నయన్ ఘాటు ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు అభిమానులతో పంచుకోగా.. హాట్ కామెంట్లు చేస్తున్నారు. instagram link
ప్రగ్యా నయన్ తన అందాలతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటోంది. భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించాలని ఆశిద్దాం.


