|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raashii Khanna: రాశి ఖన్నా ప్రైవేట్ అందాలు వైర‌ల్‌..ఈ వీడియో చూస్తే !

Published: 10-11-2025, 4:41 PM
Raashii Khanna: రాశి ఖన్నా ప్రైవేట్ అందాలు వైర‌ల్‌..ఈ వీడియో చూస్తే !

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా తన బోల్డ్ గెటప్‌తో నెట్టింట్లో రచ్చ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించిన ఆమె వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Key Points

1

రాశి ఖన్నా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన హీరోయిన్, పలు హిట్ చిత్రాల్లో నటించింది.

2

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో బోల్డ్ గెటప్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

4

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ, ఆమె హాట్ అందాలపై ట్రోలింగ్ చేశారు.

రాశి ఖన్నా సినీ ప్రస్థానం

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ రాశి ఖన్నా ( Raashii Khanna) ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన‌ ఈ అందాల తార, ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసింది.

ఎయిర్‌పోర్ట్‌లో రాశి బోల్డ్ లుక్ వైరల్

జిల్, శివం, బెంగాల్ టైగర్, జై లవకుశ, రాజా ది గ్రేట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా తెలుసు కదా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రాశి ఖ‌న్నా. అయితే అలాంటి రాశి ఖ‌న్నా తాజాగా బోల్డ్ గెటప్ లో కనిపించింది. తన ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి రచ్చ చేసింది.

నెటిజన్ల కామెంట్స్: హాట్ అందాలపై ట్రోలింగ్

వైట్ డ్రెస్ వేసుకున్న రాశి ఖ‌న్నా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మెరిసింది. ఈ సందర్భంగా ఆమె వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించిందని ట్రోలింగ్ చేస్తున్నారు. హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మొన్న తెలుసు కదా సినిమాలో కూడా రొమాంటిక్ గా నటించింద‌ని గుర్తు చేస్తున్నారు.

మొత్తంగా, రాశి ఖన్నా తన లేటెస్ట్ బోల్డ్ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎయిర్‌పోర్ట్ వీడియో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఈ ఘటన ఆమెకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.