
📌 Key Points
- సాయి పల్లవికి రీసెంట్‌గా ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చినట్లు సమాచారం.
- ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
- సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సీత పాత్రలో కనిపించనుంది.
- డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి పల్లవికి అరుదైన రికార్డు దక్కింది. ఆమె నటించిన సినిమాలకు గాను ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. ఫిదా సినిమాతో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సాయి పల్లవికి దక్కిన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
Sai Pallavi : టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో కూడా బిజీగా మారింది. ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణ మూవీలో సీత పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉండగా ఆమెకు తాజాగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చినట్లు తెలుస్తుంది.. ఆమె ఇప్పటివరకు నటించిన సినిమాలకు గాను ఈ అవార్డులు ఆమెను వరించాయి.. అయితే ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలకు అవార్డులు రావడం మామూలు విషయం కాదు.. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి సాయి పల్లవి కి నటించిన ఏయే సినిమాలకు అవార్డులు వచ్చాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తన సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు మంచి స్టోరీ తో రావడంతో పాటుగా ఆమెకు మంచి క్రేజ్ ని తీసుకుని వచ్చాయి. దాంతో ఈమెకు ఒకేసారి ఏడు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అవార్డులు ఏ ఏ సినిమాలుకు వచ్చాయంటే..
బెస్ట్ యాక్టర్ డెబ్యూట్ – ప్రేమమ్
టాలీవుడ్‌లో సాయి పల్లవి ప్రస్థానం
బెస్ట్ యాక్టర్స్ – శ్యామ్ సింగ రాయ్
బెస్ట్ యాక్టర్స్ – లవ్ స్టోరీ
బెస్ట్ యాక్టర్స్ క్రిటిక్స్ – విరాట పర్వం
రామాయణంలో సీతగా సాయి పల్లవి
ఈమె నటించిన బెస్ట్ మూవీస్ లలో ఇవన్నీ ఉండడం విశేషం. సాయి పల్లవికి ఒకేసారి ఏడు అవార్డులు ధరించడంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..
డాన్సర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో కుర్రాలను ఫిదా చేసింది. ఆ తర్వాత ఒక్కో మూవీ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించి హైబ్రిడ్ పిల్ల అనే గుర్తింపును తెచ్చుకుంది. తెలంగాణ స్లాంగులు చేసిన ఈమె ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళంలో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సరసన నటిస్తుంది. రామాయణ్ మూవీలో రణబీర్ కపూర్ కి జోడిగా సీత పాత్రలో ఈమె నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
సాయి పల్లవి ఒకేసారి ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆమె రాబోయే సినిమాలకు కూడా ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.


