
📌 Key Points
- సురేఖ వాణి కూతురు సుప్రీత స్నేహితులతో పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసింది – ఫోటోలు వైరల్!
- స్నేహితురాలికి ముద్దు పెడుతున్న సుప్రీత ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
- ఫోటోలపై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు – సుప్రీత తీరుపై విమర్శలు.
- సుప్రీత గతంలో కూడా బోల్డ్ ఫోటోలతో కుర్రకారును టెంప్ట్ చేసింది – ఇప్పుడు మరో వివాదం!
టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో ఆమె చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సుప్రీత స్నేహితులతో సందడి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీ మణులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. ఇక మరికొంత మంది ఒక్క సినిమా చేయకపోయినా కూడా పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో నటి సురేఖ వాణి కుమార్తె బండారు సుప్రీత నాయుడు ఒకరు. సుప్రీత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ… ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది సుప్రీత. ఇందులో బోల్డ్ గా కూడా ఫోజులిస్తూ, ఫోటోలు దిగుతూ ఉంటుంది. కుర్రకాలను టెంప్ట్ చేసేలా వ్యవహరిస్తూ ఉంటుంది. అటు ఆమె తల్లి సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఇద్దరు రీల్స్ చేసి పెడుతూ ఉంటారు.
ముద్దులతో పుట్టినరోజు వేడుకలు!
నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే సుప్రీత, తాజాగా తన స్నేహితులతో ఫోటోలు దిగారు. గతంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన స్నేహితులకు ముద్దులు ఇస్తూ కనిపించారు సురేఖ కూతురు సుప్రీత. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు మహిళలే కదా… అలా ఎలా ముద్దు పెట్టుకుంటారని పరువు తీస్తున్నారు. సుప్రీత కాస్త తేడాగా ఉందని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
నెటిజన్స్ దారుణమైన ట్రోలింగ్!
A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9)
సుప్రీత ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నెటిజన్లు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


