|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తిమ్మరాజుపల్లి టీవీ ఆన్‌

Published: 10-07-2025, 3:46 PM
తిమ్మరాజుపల్లి టీవీ ఆన్‌

నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే పీరియాడికల్ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం సినిమాలకు పనిచేసిన సాయితేజ్, వి. మునిరాజులు ఈ చిత్రంలో హీరో, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Key Points

1

కిరణ్ అబ్బవరం నిర్మాతగా తొలి చిత్రం.

2

సాయితేజ్ హీరోగా నటనరంగ ప్రవేశం.

4

వేదశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది.

కిరణ్ అబ్బవరం నిర్మాణ సంస్థ

హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా మారారు. సుమైరా స్టూడియోస్‌తో కలిసి తన నిర్మాణ సంస్థ కేఏప్రోడక్షన్స్‌ పతాకంపై విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే ఓ పీరియాడికల్‌ సినిమాను కిరణ్‌ అబ్బవరం నిర్మించనున్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన గత సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేసిన సాయితేజ్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు.

అలాగే కిరణ్‌ అబ్బవరం గత చిత్రాలకు ఆన్‌లైన్‌ ఎడిటింగ్‌ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా, ప్రదీప్‌ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

నూతన నటీనటులు

చిత్ర విడుదల తేదీ

మొత్తంగా, కిరణ్ అబ్బవరం నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నూతన ప్రతిభలతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.