|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: త్రిష ప్రెగ్నెంటా? సోషల్ మీడియాలో సంచలన పోస్టులు, అసలేం జరుగుతోంది?

Published: 10-03-2026, 11:05 PM
షాకింగ్: త్రిష ప్రెగ్నెంటా? సోషల్ మీడియాలో సంచలన పోస్టులు, అసలేం జరుగుతోంది?
  • విజయ్, త్రిషల మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • త్రిష గర్భవతి అంటూ వస్తున్న పోస్టులు హద్దులు మీరినట్లు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
  • విజయ్‌ని ద్వేషించేవారు త్రిష ప్రెగ్నెంట్ అంటూ నెగిటివ్ వార్తలు వైరల్ చేస్తున్నారు.
  • వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదని పలువురు అంటున్నారు.

కోలీవుడ్ స్టార్స్ విజయ్, త్రిషల మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా త్రిష గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

విజయ్, త్రిషల మధ్య ఎఫైర్ నిజమేనా?

Trisha: ఒక మనిషిని అతిగా ప్రేమించినా, అతిగా ధ్వేషించినా ఫలితం ఎలా ఉంటుందో.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్స్ విజయ్ (Vijay), త్రిష (Trisha)లను చూస్తే తెలుస్తోంది. వాళ్లు ఎంత పబ్లిక్ లైఫ్‌లో ఉంటే మాత్రం ఎలా పడితే అలా వార్తలు పుట్టించడం, అందులోనూ వాళ్ల పర్సనల్ విషయాల్లో వేలు పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతగా శిక్షలు విధించినా.. ఎవరూ మారడం లేదు. విజయ్, త్రిషల మధ్య ఎఫైర్ నడుస్తుందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని, త్రిష కోసమే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నాడని.. ఇలా గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆఫ్‌కోర్స్.. అందులో కొంత నిజం కూడా ఉందనుకోండి. ఇంత వరకు ఓకే. ఇది జరుగుతున్న వ్యవహారమే కాబట్టి.. దీనిపై ఎలా పోస్ట్‌లు పెట్టినా.. లిమిట్స్ క్రాస్ చేయనట్లుగానే భావించవచ్చు. కానీ ‘త్రిష ప్రెగ్నెంట్’ (Trisha Pregnant) అంటూ పోస్ట్‌లు పెట్టడం మాత్రం లిమిట్స్‌ను క్రాస్ చేయడమే.

అవును, విజయ్‌ని ధ్వేషించే వాళ్లు కొందరు పని గట్టుకుని మరీ సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు వైరల్ చేస్తున్నారు. త్రిష ప్రెగ్నెంట్ అంటూ మంగళవారం తమిళనాడుకు చెందిన నెటిజన్లు వరస పెట్టి పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. త్రిషతో రిలేషన్ నడుస్తుందని అన్నందుకే విజయ్.. రీసెంట్‌గా ఓ మ్యారేజ్ వేడుకకు ఆమెను వెంటబెట్టుకుని మరీ పబ్లిగ్గా తన ధైర్యాన్ని ప్రదర్శించారు. మీరు ఎన్నైనా పుట్టించుకోండి.. ఐ డోంట్ కేర్ అనేలా విజయ్ కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు. అక్కడ ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రెగ్నెంట్ వార్తలని వైరల్ చేస్తున్నారు. సినిమా అయినా, పాలిటిక్స్ అయినా.. ఏదైనా సరే.. పర్సనల్‌గా వెళ్లి, ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే అతిగా స్పందించిన ఓ పార్టీని ప్రజలు ఏం చేశారో.. ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నా.. విజయ్‌పై ఇంకా ఇంకా పాలిటిక్స్ ప్రయోగిస్తూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో త్రిష ప్రెగ్నెంట్ అంటూ వైరల్ అవుతున్న పోస్టులు

నిజంగా ఆమె ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. కానీ, అది విజయ్, త్రిషల ఫ్యామిలీ వ్యవహారం. దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, ఇంత రచ్చ చేయాల్సిన పనిలేదు. వాళ్లేం పాపం చేయలేదు.. వాళ్లకి నచ్చిన లైఫ్‌ని వాళ్లు అనుభవిస్తున్నారు. ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే.. విజయ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు, లేదంటే త్రిష ఫ్యామిలీ మెంబర్స్‌కు ఉంటుంది. అది వాళ్లు వాళ్లూ పరిష్కరించుకుంటారు. ఇప్పటికే సినిమా ఆపేశారు. కోర్టులో కేసులు వేశారు. మరో వైపు విడాకుల కేసు.. ఇలా విజయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తే.. రాజకీయాలపై రజినీకాంత్ కామ్ అయినట్లుగా విజయ్ కూడా సైలెంట్ అవుతాడని, కావాలని చేస్తున్నట్లుగానే ఇదంతా ఉంది. కానీ, విజయ్ అంత సామాన్యంగా వెనక్కి తగ్గే పర్సన్ అయితే కాదనేది, ఆయన పొలిటికల్ మీటింగ్స్ చూస్తే తెలుస్తోంది. అతన్ని డైరెక్ట్‌గా ఎదుర్కోలేక.. ఇలా క్యారెక్టర్ అసాసినేషన్‌కు పాల్పడుతున్నట్లుగా.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ అనిపిసోంది. ఇది విజయ్‌కు బలంగా కూడా మారొచ్చు. చూద్దాం మరి.. ఈ ప్రెగ్నెంట్ వార్తలపై విజయ్, త్రిష ఎలాంటి రియాక్షన్ ఇస్తారో..!

Confirm News she is pregnant

వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం

— DR. MUTHUPANDI 🔥🔥🔥 (@EkalavyaMa) March 10, 2026

ఏది ఏమైనా, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో చర్చించడం సరికాదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రూమర్స్‌పై త్రిష, విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.