|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యోగి ఆదిత్యనాథ్: ‘అజేయ్’ బయోపిక్ విడుదల ఎప్పుడు?

Published: 05-06-2025, 8:25 AM
యోగి ఆదిత్యనాథ్: ‘అజేయ్’ బయోపిక్ విడుదల ఎప్పుడు?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘అజేయ్’ అనే బయోపిక్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 1న విడుదల కానుంది.

Key Points

1

యోగి ఆదిత్యనాథ్ బయోపిక్ 'అజేయ్' 2025 ఆగస్టు 1న విడుదల.

2

తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల.

4

సామ్రాట్ సినిమాటిక్స్ బ్యానర్‌పై రీతూ మెంగి నిర్మాణంలో రవీంద్ర గౌతమ్ దర్శకత్వం.

‘అజేయ్’ బయోపిక్ విడుదల తేదీ ప్రకటన

Yogi Adityanath : సినీ పరిశ్రమలో ఇటీవల అన్ని రంగాల ప్రముఖులపై బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా తన పాలనతో మెప్పిస్తున్న యోగి ఆదిత్యనాథ్ పై కూడా కొన్నాళ్ల క్రితం బయోపిక్ అజేయ్ అనే పేరుతో అనౌన్స్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

సినిమా విడుదల వివరాలు

సామ్రాట్ సినిమాటిక్స్ బ్యానర్ పై రీతూ మెంగి నిర్మాణంలో రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో ‘అజేయ్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి’ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాని 2025 ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అనంత్ జోషి యోగి పాత్రలో కనిపించబోతున్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.