|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్: మంత్రి ఇంట్లో బ‌న్నీ భార్య సంద‌డి! ఫోటోలు చూస్తే షాక్ అవుతారు!

Published: 25-02-2026, 8:35 PM
వైరల్: మంత్రి ఇంట్లో బ‌న్నీ భార్య సంద‌డి! ఫోటోలు చూస్తే షాక్ అవుతారు!
  • తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఇంట పెళ్లి వేడుకలో మెరిసిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి!
  • రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల సందడి..హాజరైన హరీష్ రావు!
  • నల్గొండ జిల్లాలో స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డికి, కోమటిరెడ్డికి మధ్య ఉన్న అనుబంధమే కారణం!
  • సోషల్ మీడియాలో స్నేహారెడ్డి అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి గురించి ఒక అదిరిపోయే న్యూస్ మీకోసం. ఆమె తాజాగా ఒక పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కోమటిరెడ్డి ఇంట పెళ్లి సందడి..స్నేహారెడ్డి స్పెషల్ ఎంట్రీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా, అల్లు రెండు కుటుంబాల అండదండలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. పుష్ప లాంటి ఒకే ఒక్క సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ హీరోగా దూసుకెళ్తున్న నేపథ్యంలో, ఆయన సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియాని కూడా షేక్ చేస్తోంది. తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ నిత్యం రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఓ పెళ్లి వేడుకలో మెరిశారు. ఈ నేపథ్యంలో ఫోటోలు వైరల్ గా మారాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద అన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి కూతురు వివాహం జరిగింది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ వివాహ కార్యక్రమం హైదరాబాదులో గ్రాండ్ గా చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులతోపాటు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి హాజరయ్యారు. స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తండ్రిది కూడా నల్గొండ జిల్లానే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్నేహ రెడ్డి తండ్రి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలోనే స్నేహ రెడ్డి పెళ్లికి హాజరైనట్లు చెబుతున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి హ‌రీష్ రావు కూడా హాజ‌రయ్యారు. క్లిక్

రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

స్నేహారెడ్డికి, కోమటిరెడ్డి కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం ఇదే!

మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో మీ ముందుకు వస్తాం. అల్లు అర్జున్ ఫాన్స్ కి ఇది నిజంగా పండుగ లాంటి వార్తే కదా!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.