|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ashika Ranganath: సోషల్ మీడియాలో గ్లామర్ పెంచేసిన యంగ్ బ్యూటీ..

Published: 12-07-2025, 9:57 PM
Ashika Ranganath: సోషల్ మీడియాలో గ్లామర్ పెంచేసిన యంగ్ బ్యూటీ..

అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆషికా రంగనాథ్, తన తదుపరి సినిమా నా సామి రంగతో అనుకోని విజయం సాధించలేకపోయింది. అయితే, సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Key Points

1

అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం.

2

నా సామి రంగ సినిమా డిజాస్టర్ తో ఆఫర్లు తగ్గుముఖం.

4

కన్నడ, తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

తెలుగు తెర ప్రయాణం

అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగనాథ్. మొదట సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన సెకండ్ మూవీతో రాంగ్ స్టెప్ వేసినట్లు అయింది. అక్కినేని నాగార్జున ‘నా సామి రంగ’లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీకి అనుకోని డిజాస్టర్ ఎదురైంది. దీంతో తెలుగులో ఆఫర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆషికా చేతిలో.. కన్నడ ‘గతవైభవ’, తిమిళం ‘సర్ధార్-2’, తెలుగు ‘విశ్వంభర’ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అటూ సినిమాలతో పలకరించకపోయిన.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ అమ్మడు తన గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న స్టైలిష్ ఫొటోస్ షేర్ చేయగా.. అవి క్షణాల్లో వైరల్‌గా మారి వావ్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అవకాశాలు కోసం గ్లామర్ డోస్ పెంచేశావా అని మరకొందరు స్పందిస్తున్నారు. link

సోషల్ మీడియాలో ఆషికా

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, ఆషికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి, తన అందంతో అభిమానులను అలరిస్తోంది. ఆమె భవిష్యత్తు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.