
📌 Key Points
- మంత్రి ధర్మేంద్ర ఇంటికి రాజ్ వార్నింగ్, ఉద్రిక్త పరిస్థితులు!
- మంత్రి భార్య తులసి కిడ్నాప్, అసలు నిజం చెప్పించేందుకు రాజ్ ప్లాన్!
- ధర్మేంద్రకు రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్: డాక్టర్ చక్రవర్తితో నిజం బయటపెడతా!
- ఇంట్లో ఆరుగురు చనిపోతారని ధర్మేంద్ర బెదిరింపు, ఉత్కంఠ రేపిన ఎపిసోడ్!
బ్రహ్మముడి సీరియల్ లో ఒక ఊహించని మలుపు! రాజ్ తన మాస్ అవతారం ఎత్తాడు. మంత్రి ధర్మేంద్రకు గట్టి షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే చూడండి!
ధర్మేంద్ర వార్నింగ్: ఆరుగురు శవాలు లేస్తారంటూ…
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులో సాగిపోయింది. రాజ్, ధర్మేంద్ర ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి వార్నింగ్ ఇచ్చుకుంటారు. ఇంట్లో వాళ్లకు మంత్రి యాక్సిడెంట్ చేయాలని చూస్తే.. మంత్రి భార్యను రాజ్ కిడ్నాప్ చేస్తాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 946వ ఎపిసోడ్ రక్తికట్టించింది. రాజ్, మంత్రి ధర్మేంద్ర మధ్య ఫైట్ పర్సనల్‌గా మారి ఇంట్లో వాళ్లను ప్రమాదంలో పడేసింది. ఇటు మంత్రి భార్య తులసికి నిజం చెప్పించడానికి ఆమెను కిడ్నాప్ చేస్తాడు రాజ్. దీంతో ఈ సీరియల్ లో కీలకమైన ట్విస్ట్ వచ్చింది.
మంత్రికి రాజ్ గట్టి వార్నింగ్
పాప బారసాలకు ఇంట్లో వాళ్ల ప్లాన్.. వద్దని వారించిన రాజ్
తులసి కిడ్నాప్: రాజ్ సంచలన నిర్ణయం!
ధర్మేంద్రను రెచ్చగొట్టిన రుద్రాణి
రాజ్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన మంత్రి
ఆ తర్వాత ధర్మేంద్ర మరోసారి ఫోన్ చేసి ఈసారి నీ తల్లిదండ్రులు ఎక్కడు, నీ తమ్ముడు ఎక్కడ అంటూ మళ్లీ భయపెడతాడు. సుభాష్ కు ఫోన్ చేసిన మాట్లాడుతుండగానే వాళ్లకూ ఏదో ప్రమాదం జరిగినట్లుగా అనిపిస్తుంది. కల్యాణ్, అప్పులకు మాత్రం ఫోన్ చేయలేకపోతాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కావ్య, ప్రకాశం టెన్షన్ పడుతుంటారు.
చక్రవర్తితో నిజం: రాజ్ ప్లాన్ ఫలిస్తుందా?
సేఫ్‌గా తిరిగి వచ్చిన ఇంట్లో వాళ్లు
నీ అనుమానం కరెక్టే అంటూ ధర్మేంద్ర వస్తాడు. తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఈ ఇంట్లో ఇవాళ ఆరు శవాలు లేచేవే అని వార్నింగ్ ఇస్తాడు. మీ రాజ్, కావ్యకు అసలు ఏం జరిగిందో తెలుసు అని, తన జోలికి రావద్దని అంటాడు. దీంతో రాజ్ ఆవేశంతో రగిలిపోతాడు.
దెబ్బకు దెబ్బ తీయాలనుకొని మంత్రి భార్య తులసిని కిడ్నాప్ చేస్తాడు. ధర్మేంద్రకు ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా.. నువ్వు దాచిపెట్టిన డాక్టర్ చక్రవర్తి దగ్గరికే ఆమెను తీసుకెళ్తున్నాను.. అసలు నిజం అతనితోనే చెప్పిస్తానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ధర్మేంద్రలో ఆందోళన మొదలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. తులసి నిజం చెబుతుందా? ధర్మేంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


