|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కూలీ మూవీ పై స్పందించిన వివాదాస్పద డైరెక్టర్.. ఇది సినిమా కాదంటూ షాకింగ్ ట్వీట్

Published: 13-08-2025, 5:04 AM
కూలీ మూవీ పై స్పందించిన వివాదాస్పద డైరెక్టర్.. ఇది సినిమా కాదంటూ షాకింగ్ ట్వీట్

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘కూలీ’ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Key Points

1

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కూలీ' సినిమాపై స్పందించారు.

2

'కూలీ' సినిమా కాదు, ఇది ఒక ఉద్యమం అని ఆయన ట్వీట్ చేశారు.

4

వర్మ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో ‘కూలీ సినిమా కాదు..ఇది ఒక ఉద్యమం’ అనే రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

‘కూలీ’ సినిమా విడుదల తేదీ

నెట్టింట వైరల్

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘కూలీ’ సినిమాపై ఆయన అభిప్రాయం సినీ ప్రేమికులను ఆకర్షించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.