|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kangana Ranaut: అది కూడా ఆనందమే.. మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

Published: 31-05-2025, 12:20 PM
Kangana Ranaut: అది కూడా ఆనందమే.. మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సోషల్ మీడియా ఖాతాలో వయసు, వృద్ధాప్యం గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. వైట్ హెయిర్‌కు బాలీవుడ్‌లోని కొందరు భయపడతారని, కానీ తాను అలా కాదని ఆమె తెలిపింది.

Key Points

1

కంగనా రనౌత్ తాజా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.

2

వయసు పెరగడం ఆనందమే అని కంగనా అభిప్రాయపడింది.

4

వైట్ హెయిర్‌కు భయపడే బాలీవుడ్ ప్రముఖులను కంగనా విమర్శించింది.

కంగనా రనౌత్ యొక్క తాజా పోస్ట్

బాలీవుడ్‌(Bollywood)లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా.. సోషల్ మీడియా(Social media)లో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఎప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ(Bollywood industry)కి చురకలు అంటిస్తూ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది కంగనా. ‘ఏదైనా స్పోటివ్‌గా తీసుకునే నా మనసు వయసు(age) గురించి ఎప్పుడూ భయపడలేదు. కానీ.. నా సినీ ఇండస్ట్రీ(Film industry)కి చెందిన కొందరు ప్రముఖులు మాత్రం వైట్ హెయిర్ (White hair) రాగానే.. భయపడిపోతారు. కలర్ స్ప్రేలు (Color sprays) వాడతారు. అసలు వయసు పెరగడం కూడా ఓ ఆనందమే. ఇలా వయసు ప్రభావం లేని ప్రదేశంలో నేను ఉండటం చాలా సంతోషంగా ఉంది. నిజానికి చిత్ర పరిశ్రమలో కంటే రాజకీయాల్లో వృద్ధ మహిళ పట్ల దయతో ఉంటారు అని నేను అనుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.

వయసు గురించి ఆమె అభిప్రాయాలు

బాలీవుడ్ మరియు రాజకీయాల మధ్య తేడా

చివరగా, కంగనా రనౌత్ వయసును ఆనందంగా స్వీకరించాలని, బాలీవుడ్ కంటే రాజకీయాల్లో వృద్ధుల పట్ల మెరుగైన దృక్పథం ఉందని పేర్కొంది. ఆమె అభిప్రాయాలు చర్చకు దారితీశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.