|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిష-విజయ్ రహస్య బంధంపై మంచు లక్ష్మి షాకింగ్ ట్వీట్! అసలు కథ ఇదే!

Published: 04-05-2026, 5:45 PM
త్రిష-విజయ్ రహస్య బంధంపై మంచు లక్ష్మి షాకింగ్ ట్వీట్! అసలు కథ ఇదే!
  • మంచు లక్ష్మి వివాదాస్పద ట్వీట్.. త్రిషకు అదిరిపోయే పుట్టినరోజు గిఫ్ట్!
  • విజయ్ పార్టీ విజయం, త్రిష పుట్టినరోజు ఒకే రోజున రావడంతో హాట్ టాపిక్.
  • త్రిష-విజయ్ రహస్య సంబంధంపై మంచు లక్ష్మి పరోక్షంగా హింట్ ఇచ్చారా?
  • లక్ష్మి పోస్ట్‌తో సెలబ్రిటీల రిలేషన్ రూమర్లకు మరింత బలం చేకూరింది.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే విషయం హాట్ టాపిక్. నటి మంచు లక్ష్మి చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. త్రిష పుట్టినరోజు, విజయ్ పార్టీ విజయాన్ని కలిపి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊహాగానాలకు తెరలేపాయి. ఈ వార్త వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏంటో చూద్దాం!

మంచు లక్ష్మి ట్వీట్ వెనుక అసలు రహస్యం!

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు విజయ్. ముఖ్యమంత్రి పీఠంలో కూడా విజయ్ కూర్చుంటారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. నిన్న హీరోయిన్ త్రిష పుట్టిన రోజు. ఇదే రోజున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో హీరోయిన్ త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి.

త్రిష-విజయ్ బంధంపై మళ్ళీ చర్చ!

ఒక రోజున త్రిష పుట్టిన రోజు, TVK పార్టీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మంచు ల‌క్ష్మి ట్వీట్ చేశారు. త్రిషకు ఇది అదిరిపోయే పుట్టిన రోజు కానుక.. విశ్వమే ఈ విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ రోజు నీకు డబుల్ సెలబ్రేషన్ అని త్రిషకు మంచు లక్ష్మి శుభాకాంక్షలు చెప్పడం వివాదాస్పదమైంది. కాగా విజయ్-హీరోయిన్ త్రిష ఇద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ మంచు లక్ష్మి పోస్ట్ పెట్టారు. దీంతో వీళ్ళ రిలేషన్ రూమర్లకు మరింత బలం చేకూరింది.

పుట్టినరోజు కానుకతో కొత్త వివాదం!

A post shared by Filmy Figures (@filmyfigures)

మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. త్రిష, విజయ్ బంధంపై ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో చూడాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.