|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండతో ప్రేమ.. మొత్తానికి ఓపెన్‌గానే ఒప్పుకున్న రష్మిక.. కుబేర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఇదే హైలెట్(వీడియో)

Published: 15-06-2025, 1:12 PM
విజయ్ దేవరకొండతో ప్రేమ.. మొత్తానికి ఓపెన్‌గానే ఒప్పుకున్న రష్మిక.. కుబేర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఇదే హైలెట్(వీడియో)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Key Points

1

కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ..

2

విజయ్ దేవరకొండ నుండి ఏమి దొంగతనం చేస్తానంటే.. అన్నీ అని చెప్పింది!

4

నాగార్జున, ధనుష్, అల్లు అర్జున్ నుండి ఏం దొంగతనం చేస్తుందని రష్మిక చెప్పింది?

కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న కుబేర సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ తరానికి డబ్బు విలువ గురించి చెప్పిన నటీనటులు.. మూవీ ఎలా ఉండబోతుందో చెప్తూ హైప్ పెంచేశారు. ఈ సినిమాను సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుందంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు దర్శకుడు.

ఇక యాంకర్ సుమ.. ఇతరుల నుంచి చోరీ చేయాలంటే ఏం చోరీ చేస్తారని రష్మికను అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ. నాగార్జున నుంచి బ్యూటీ అండ్ ఆరా, ధనుష్ నుంచి ఎండలో పనిచేసే తత్వం, అల్లు అర్జున్ నుంచి స్టైల్ అండ్ స్వాగ్ చోరీ చేస్తానని చెప్పింది. మరి విజయ్ దేవరకొండ నుంచి ఏం దొంగతనం చేస్తావని ప్రశ్నించగా.. అన్నీ అని చెప్పేసింది. ఇక ఈ ఆన్సర్ విన్న విజయ్-రష్మిక అభిమానులు మొత్తానికి ఓపెన్‌గా ఒప్పేసుకుందని మురిసిపోతున్నారు.

రష్మిక విజయ్ దేవరకొండపై ప్రేమ వెల్లడి

సోషల్ మీడియాలో రష్మిక-విజయ్ వార్త వైరల్

కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రష్మిక చేసిన వ్యాఖ్యలతో సందడిగా సాగింది. విజయ్ దేవరకొండతో ప్రేమను ఓపెన్‌గా వెల్లడించడంతో రష్మిక మరింత ఆకర్షణీయంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.